Jr Ntr: ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు ఎన్టీఆర్. దుబాయ్ వెకేషన్ ఫొటోల్లో ఎన్టీఆర్ ధరించిన నీలిరంగు షర్ట్ ధర 85 వేల వరకు ఉంటుందని అభిమానులు చెబుతోన్నారు. చూడటానికి సింపుల్‌గా ఉన్న షర్ట్ మాత్రం చాలా కాస్ట్‌లీ అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తోన్నారు.