Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
4 months ago
8
నందమూరీ లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్న వస్తున్న వాళ్లలో Jr.NTR ఒకరు. అసలు ఎన్టీఆర్ అన్న సినిమా రిలీజవుతుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు పెద్ద పండగే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ స్టార్‌లలో తారక్ అన్న ఒకరు.