Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారా? నిజం తేల్చేసిన హాయ్ నాన్న డైరెక్టర్
5 months ago
11
Jr NTR - Director Shouryuv: హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తదుపరి జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ చేయనున్నారని ఇటీవల రూమర్లు వచ్చాయి. స్క్రిప్ట్ కూడా ఓకే చేశారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, వీటిపై క్లారిటీ ఇచ్చేశారు శౌర్యువ్.