Jr NTR | దేవర కోసం రంగంలోకి ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్

4 months ago 4
దేవర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ముంబైలో సందడి చేశారు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఉంది. అందులో భాగంగా.. ఈ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలు, అంచనాలూ పెట్టుకున్నారు.
Read Entire Article