Jr Ntr: ప్రతి భారతీయుని హృదయంలో నిలిచిపోయే విక్టరీ ఇది.. ఎన్టీఆర్ అలా, ఇరంజీవి ఇలా!
4 months ago
7
భారత మహిళల క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ టైటిల్ గెలిచి ఇన్నేళ్ల భారతావని దాహాన్ని తీర్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.