Jr NTR: రొనాల్డోకు ఫిఫా నాటు నాటు స్టైల్ విషెస్.. జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఇదీ..
2 months ago
5
Jr NTR: స్టార్ ఫుట్ బాలర్ రొనాల్డో, నెయిమార్, టెవెజ్ లకు ఫిఫా నాటు నాటు స్టైల్లో విషెస్ చెప్పిన విషయం తెలుసు కదా. ఇది కాస్తా వైరల్ కావడంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందించాడు.