Jr ఎన్టీఆర్‌ అంటే టీడీపీ నేతలకు భయమేనా..? ఆ ఎమ్మెల్యే మాటలకు అర్ధం అదేనా..?

1 year ago 24
Junior NTR Controversy: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల్లో గ్రహాలు అనుకూలించినా ప్రస్తుతం అవి తిరుగుబాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ సినిమా రిలీజ్ విషయంలో అభిమాన సంఘం నాయకులతో మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున ఆజ్యం పోసినట్లు అయింది.
Read Entire Article