Jubilee Hills By Election: బీఆర్‌ఎస్‏కు మళ్లీ గుర్తుల గుబులు.. రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం..!

10 months ago 20
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు గుర్తుల టెన్షన్‌ మొదలైంది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. గతంలోనూ ఇలాంటి సమస్యలతో నష్టపోయామని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article