Junior Movie: 3 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో 'జూనియర్' మూవీ..!

5 months ago 11
3 గాలి కిరీటి రెడ్డి హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం “జూనియర్ (Junior)”. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించగా, జూలై 18న తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
Read Entire Article