జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జెనీలియా చేసిన స్పీచ్ క్యూట్ గా, ఫన్నీగా, ప్రేక్షకులను కట్టిపడేసింది. “అంతేనా? వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే ఓ కప్పు కాఫీ?” అంటూ స్టేజ్‌పై ఆమె చెప్పిన చిలిపి డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జెనీలియాను మళ్లీ తెలుగు స్టేజ్‌పై చూడటం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.