Jyothi Rai: రియ‌ల్‌లైఫ్ హ‌జ్బెండ్‌తో క‌లిసి రీల్‌లైఫ్‌లో రొమాన్స్ - జ్యోతిరాయ్ కిల్ల‌ర్ మూవీ అప్‌డేట్ ఇదే!

1 year ago 8

Jyothi Rai: జ్యోతిరాయ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న కిల్ల‌ర్ మూవీ నుంచి రొమాంటిక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్త‌యిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ రొమాంటిక్ రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీలో రియ‌ల్ లైఫ్ హ‌జ్బెండ్ పూర్వాజ్‌తో క‌లిసి న‌టిస్తోంది జ్యోతిరాయ్‌.

Read Entire Article