K-ర్యాంప్ సినిమాలో 'K' అంటే ఏంటో తెలుసా?.. ఓరినీ బూతు అనుకున్నాం కదా కిరణ్ అన్న!

5 months ago 6
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Entire Article