Ka Movie: 50 కోట్ల క్లబ్‌లో 'క' మూవీ... ఇది కదా కిరణ్ అబ్బవరం మాస్ ర్యాంపేజ్..!

2 months ago 2
Ka Movie: థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం “క“. దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్ గా నిలిచిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
Read Entire Article