Kaantha Movie: 'కాంత' మూవీ నుంచి అమ్మాడివే సాంగ్ రిలీజ్.. బ్యూటీఫుల్ మెలోడీ మామ!

10 months ago 24
‘లక్కీ భాస్కర్’తో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి తన మార్క్‌ని మరోసారి నిరూపించుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన ఆయన ఇప్పుడు మరో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు.
Read Entire Article