Kaantha Trailer: దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా ‘కాంత’ ట్రైలర్‌ రిలీజ్

4 months ago 8
సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాంత’ (Kaantha). ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌లతో రానా, దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ నవంబరు 14న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా కాంత ట్రైలర్‌ను రిలీజ్ చిహ్సారు మేకర్స్. ఈ వీడియో సినిమాపై హైప్ పెంచేసింది.
Read Entire Article