Kaithi 2 Rolex: ఖైదీ 2 మూవీలో సూర్య రోలెక్స్ పాత్ర ఉంటుందా? కార్తి ఏం చెప్పారంటే..
4 months ago
4
Kaithi 2 Rolex: ఖైదీ 2 సినిమాలో రోలెక్స్ పాత్ర ఉంటుందా అనే ఉత్కంఠ మామూలుగా లేదు. ఈ విషయంపై కార్తి తాజాగా ఓ హింట్ ఇచ్చారు. కంగువ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయంపై కామెంట్ చేశారు.