Kajal Aggarwal: కాజల్‌కు యాక్సిడెంట్, తీవ్ర గాయాలు?.. అసలు నిజం ఇదే!

6 months ago 7
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ ముద్దుగుమ్మ... చందమామ సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
Read Entire Article