Kajal Aggarwal: ప్రియమైన వాడితో బీచ్ ఒడ్డున కాజల్.. అతగాడి కౌగిలిలో..! ఫొటోస్ వైరల్
4 months ago
8
ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా అందాల బ్లాస్ట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాల్లో సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.