Kakinada: ఉప్పాడ బీచ్‌లో బంగారం.. ఏరుకునేందుకు వెళ్లిన జనాలు

1 month ago 4
Uppada Beach Gold: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలోని సాగర తీరానికి బంగారు రజను కొట్టుకొస్తున్నాయని ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు వాటిని గాలించే పనిలో ఉన్నారు. తుఫాన్‌లు, భారీ వర్షాలు, పోటు సమయంలో సముద్ర తీరంలో పెద్దఎత్తున అలలు వస్తాయి. అప్పుడు అలలతో పాటు ఇసుక, కొన్ని వస్తువులు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు అల్పపీడనం ఏర్పడటంతో వాటిటి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article