టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేమ కథా చిత్రాలంటే ఎంతో మక్కువ. అందుకే తెలుగులో ఎక్కువగా లవ్ స్టోరీలో రిలీజ్ అవుతుంటాయి. సో.. నేటితరం దర్శకనిర్మాతలు కూడా ఇలాంటి చిత్రాలతోనే ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు సింగర మోహన్ .. న్యూ ఏజ్ ప్రేమ కథగా ఓ సినిమా రూపొందించారు. ‘కాలమే కరిగింది’ పేరుతో ఈ ఈ శుక్రవారం సినిమా విడుదలైంది.