Kalki 2898 AD Box Office: నిలకడగా కల్కి 2898 ఏడీ కలెక్షన్స్.. 5 వారాల్లో 1045 కోట్లు.. మరి లాభాలు ఎంతంటే?

5 months ago 13

Kalki 2898 AD 35 Days Worldwide Collection: ప్రభాస్ హీరోగా కమల్ హాసన్ విలన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ వసూళ్లతో బాగా రాణిస్తున్న కల్కి సినిమా 5 వీక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Read Entire Article