Kalki 2898 AD Box Office: భవిష్యత్‌పై మూవీ తీసి చరిత్ర సృష్టించాడు- కల్కి 2898 ఏడీ 34 డేస్ కలెక్షన్స్

5 months ago 10

Kalki 2898 AD 34 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరుగులతో సత్తా చాటుతోంది. అయితే 34వ రోజు మాత్రం కలెక్షన్లలో వెనక్కి తగ్గింది. 34 రోజుల్లో వచ్చిన కల్కి కలెక్షన్స్ చూస్తే..

Read Entire Article