Kalki 2898 AD 36 Days Worldwide Collection: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్వన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఇండియన్ మైథాలజీ సినిమా కల్కి 2898 ఏడీ ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద స్టేబుల్‌గా ప్రదర్శితం అవుతోంది. ఈ క్రమంలో కల్కి 36 డేస్ కలెక్షన్స్ వివరాలు చూస్తే..