Kalki 2898 AD Box office: షారుఖ్ ‘జవాన్’ను దాటేసిన కల్కి 2898 ఏడీ సినిమా
5 months ago
8
Kalki 2898 AD Box office Collections: కల్కి 2898 ఏడీ సినిమా ఇంకా కలెక్షన్లను రాబడుతోంది. ఇండియా గ్రాస్‍లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాను కల్కి తాజాగా దాటేసింది. వసూళ్లలో జోరు చూపిస్తోంది.