Kalki 2898 AD OTT Official: కల్కి 2898 ఏడీ ఓటీటీపై అధికారిక ప్రకటన- 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్- ఏ రోజు నుంచి అంటే?

8 months ago 14

Kalki 2898 AD OTT Streaming: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ ఓటీటీపై అధికారిక ప్రకటన వచ్చేసినట్లు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ మూవీ ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి కల్కి డిజిటల్ ప్రీమియర్ డేట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

Read Entire Article