Kalki 2898 AD OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. రెండు ఓటీటీలు.. ఐదు భాషల్లో..

7 months ago 9
Kalki 2898 AD OTT Release Date: ఈ ఏడాది ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. రెండు ఓటీటీల్లో, ఐదు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం విశేషం. మరి ప్రభాస్, దీపిక నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలి?
Read Entire Article