Kalki 2898 AD OTT: ఓటీటీలోకి వచ్చిన గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్.. దుమ్ము రేపుతున్న కల్కి 2898 ఏడీ

5 months ago 6
Kalki 2898 AD OTT: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ మూవీగా మారిపోయింది. గురువారం (ఆగస్ట్ 22) ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే ఊహించినట్లే దుమ్ము రేపుతోంది.
Read Entire Article