Kalki Collections: క‌ల్కి హిందీ క‌లెక్ష‌న్స్ -టార్గెట్ 85 కోట్లు - వ‌చ్చింది 300 కోట్లు -బాలీవుడ్‌ను షేక్ చేసిన ప్ర‌భాస్

4 months ago 9

Kalki Collections:క‌ల్కి హిందీ వెర్ష‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ప్ర‌భాస్ మూవీ 295 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో నిర్మాత‌ల‌కు హ‌య్యెస్ట్ ప్రాఫిట్స్ మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Read Entire Article