Kalki OTT: తుఫాన్ హెచ్చరిక.. మరి కొన్ని గంటల్లో ఓటీటీలోకి 'కల్కీ' ప్రళయం...!
5 months ago
6
Kalki Movie OTT: తెలుగు సినిమా గురించి మరోసారి ఇండియా మొత్తం మాట్లాడుకునేలా చేసింది కల్కీ. గతేడాది సలార్‌తో మోత మోగించిన ప్రభాస్.. కల్కీతో కలెక్షన్ల వరద పారించాడు.