Kalki va Raayan OTT: ఓటీటీలో ప్ర‌భాస్‌ను దాటేసిన ధ‌నుష్ - అమెజాన్ ప్రైమ్‌లో రాయ‌న్ నంబ‌ర్‌వ‌న్‌

5 months ago 7

Kalki va Raayan OTT: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్ర‌భాస్ క‌ల్కిని ధ‌నుష్ రాయ‌న్ దాటేసింది. నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో రాయ‌న్ ఫ‌స్ట్ ప్లేస్‌లోనిల‌వ‌గా ప్ర‌భాస్ క‌ల్కి రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

Read Entire Article