Kalki: ప్రభాస్ కల్కి సినిమాలో విలన్ పాత్ర మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

5 months ago 10
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో ప్రతీ పాత్రకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే విధంగా విలన్ పాత్ర సుప్రీమ్ యాస్కిన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పాత్రను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నారు.
Read Entire Article