KalkiMovie: కల్కీ మూవీ బంపర్ ఆఫర్... లీటర్ పెట్రోల్ కంటే చీప్ కాస్ట్‌తో సినిమా టిక్కెట్..!
8 months ago
15
Kalki Movie Ticket Offer: వీక్ డేస్‌లో పెద్దగా పర్‌ఫార్మెన్స్ చూడట్లేదు కానీ.. వీకెండ్ వస్తే మాత్రం టిక్కట్లు భారీగా తెగుతున్నాయి. ఆడియెన్స్‌ను థియేటర్‌కు మళ్లీ రప్పించేందుకు ఓ క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చింది.