Kamal Haasan: కమల్‌ హాసన్ బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి అసలు రీజన్.. అండర్ వరల్డ్‌కు భయపడటమేనా?

6 months ago 30
ఆరు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తున్న కమల్.. ఒక్క యాక్టర్‌గానే కాదు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్‌గా కూడా మెప్పించాడు. హీరోగా 230కి పైగా సినిమాలు చేశాడు. ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ఇంత కెరీర్‌ చూసిన కమల్ బాలీవుడ్‌లో సక్సెస్ అయినా, అక్కడ కంటిన్యూ అవ్వలేకపోయాడు.
Read Entire Article