Kanguva Movie OTT: నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'కంగువా'... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

1 year ago 27
రిలీజ్‌కు ముందు కంగువా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. సూర్య కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్ సినిమా ఇదే అవుతుందని, తమిళ్‌లో రూ.1000 కోట్ల సినిమా అవుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. కట్ చేస్తే, సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎంతలా అంటేసూర్య ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను రిపీటెడ్‌గా చూడలేకపోయారు. అయితే ఈ మూవీ నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది ఎప్పుడంటే..
Read Entire Article