Kanguva Movie: కంగువా సినిమా చూడలేదు.. అందరికీ నచ్చాలని లేదు కదా?: ఐశ్వర్య రాజేష్

1 month ago 3

Actress Aishwarya: కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఐశ్వర్యా రాజేష్ వేసుకొచ్చిన డ్రెస్‌ను కంగువా సినిమాతో ముడిపెట్టిన మీడియా ప్రతినిధులు.. సినిమాను చూశారా? అని అడిగారు. దాంతో ఐశ్వర్య రాజేష్ నిజాయతీగా సినిమాను చూడలేదు అని చెప్తూనే… 

Read Entire Article