Kanguva Postponed: సూర్య ‘కంగువ’ సినిమా రిలీజ్ వాయిదా! కారణం ఇదే
4 months ago
9
Kanguva Postponed: కంగువ సినిమా వాయిదా పడడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అక్టోబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యం కానుంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దసరాకు రావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ అవనుంది.