Kanguva Release: సూర్య హైబడ్జెట్ మూవీ ‘కంగువ’ విడుదల తేదీపై వీడనున్న ఉత్కంఠ.. ఎప్పుడంటే!

4 months ago 4
Kanguva Release date Update: కంగువ సినిమా రిలీజ్ డేట్‍పై క్లారిటీ రానుంది. విడుదల తేదీపై అప్‍డేట్ ఇచ్చేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. కొత్త తేదీని వెల్లడించనుంది. ఈ అప్‍డేట్‍కు టైమ్ ఖరారైంది.
Read Entire Article