Kanguva: సూర్య ‘కంగువా’ 8 భాషల్లో రిలీజ్‌కి సిద్ధం.. కానీ తమిళనాడు ప్రేక్షకులకి తప్పని నిరాశ

1 year ago 10

Kanguva Release Date: కంగువాని తొలుత కేవలం 5 భాషల్లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ. .రిలీజ్ ముంగిట మరో మూడు భాషల్లోనూ కాఫీని సిద్ధం చేసింది. కానీ కంగువాని తమిళనాడు ప్రేక్షకులు అందరి కంటే ఆలస్యంగా చూడనున్నారు. 

Read Entire Article