Kannada Movie: కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సీతారాం బెనోయ్ కేస్ నంబర్ 18 తెలుగులో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ రాఘవేంద్ర హీరోగా నటించిన ఈ మూవీకి దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించాడు.