Kannada OTT: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు క‌న్న‌డ సినిమాలు - ఒక‌టి అడ్వెంచ‌ర్ - మ‌రోటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

1 month ago 6

Kannada OTT: శుక్ర‌వారం ఒక్క‌రోజే రెండు క‌న్న‌డ సినిమాలో ఓటీటీలోకి వ‌చ్చాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ హిర‌ణ్య స‌న్ నెక్స‌ట్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాగా...అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఫారెస్ట్ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది.

Read Entire Article