టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ గోపీలోల ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‌లో రిలీజైన తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. గోపీలోల తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.