Kannappa Movie: 24 గంటల్లో రూ.1 లక్ష టిక్కెట్లు.. ఇదెక్కడి మాస్ క్రేజ్‌రా అయ్యా!

1 year ago 23
దశాబ్దాల సినీ చరిత్రలో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మంచు కుటుంబం నుంచి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహాభక్తుని గాథ 'కన్నప్ప' చిత్రం మరి కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించనుంది.
Read Entire Article