Kannappa Movie Actor: 'కన్నప్ప' సినిమాలో చిన్న రోల్ చేసిన ఈ నటుడి ఆస్తి రూ.2591 కోట్లా?
7 months ago
9
బాలీవుడ్‌లో అత్యంత బిజీ లైఫ్‌స్టైల్ గడిపే సెలబ్రిటీల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఓ వైపు వరుస సినిమాలతో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే మరోవైపు యాడ్స్, బిజినెస్‌లతో డబ్బు సంపాదిస్తున్నాడు.