Kannappa Movie: అంచనాలు పెంచేస్తున్న 'కన్నప్ప'... కాస్టింగ్‌తో పిచ్చెక్కిస్తున్నారుగా..!

5 months ago 7
Kannappa Movie: డైనమిక్‌ హీరో విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్‌ అప్టేట్స్‌ను అగ్రెసివ్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్‌ను ప్రకటిస్తున్నారు.
Read Entire Article