Kannappa Movie: కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఈ సారి రచ్చ మాములుగా ఉండదు మచ్చా!

9 months ago 17
మరీ బీభత్సమైన అని చెప్పలేం కానీ.. కొంత వరకు కన్నప్ప సినిమాపై కూడా ఆడియెన్స్‌లో పాజిటీవ్ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ఆ మధ్య రిలీజైన కన్నప్ప టీజర్ ఒక్క టాలీవుడ్‌ను మాత్రమే కాదు యావత్ ఇండియాను ఊపేసింది.
Read Entire Article