Kannappa Movie: 'కన్నప్ప' మూవీ క్రేజీ అప్‌డేట్.. మరో సీనియర్ స్టార్ కూడా ఉన్నాడుగా..!

5 months ago 9
Kannappa Movie: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.
Read Entire Article