Kannappa Movie: 'కన్నప్ప' సినిమాకు మరో షాక్.. ఏకంగా 13 సీన్లకు సెన్సార్ అభ్యంతరం..!
1 year ago
31
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమాపై మరీ బీభత్సమైన అని చెప్పలేం కానీ.. కొంత వరకు ఆడియెన్స్‌లో పాజిటీవ్ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. నిన్న రిలీజైన కన్నప్ప ట్రైలర్ ఒక్క టాలీవుడ్‌ను మాత్రమే కాదు యావత్ ఇండియాను ఊపేసింది.