Kannappa Movie: కళ్లు చెదిరే రేటుకు కన్నప్ప హిందీ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా..?

8 months ago 8
గతవారం రిలీజైన కన్నప్ప సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. పర్వాలేదనిపించే రివ్యూలు మాత్రం వచ్చాయి. సినిమాను ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే మౌత్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం ఎలా సినిమా కూడా పోటీగా లేకపోవడంతో కన్నప్ప వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది.
Read Entire Article