Kannappa Movie: డైలాగ్ కింగ్ బర్త్‌డే స్పెషల్... నెక్స్ట్ లెవల్‌లో 'కన్నప్ప' గ్లింప్స్!

1 month ago 7
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. మైథలాజికల్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. పరచూరి గోపాలకృష్ణ‌, సాయిమాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.
Read Entire Article