మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన భారీ పాన్-ఇండియా మల్టీస్టారర్ చిత్రం “కన్నప్ప” ఇప్పుడు మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన అగ్రతారలు కలిసి పనిచేయడం విశేషం.